విడిగా ఉంచిన ప్రయోగాత్మక భాగం

మాటలలో చెప్పిన పద్యాన్ని పాఠ్యంగా తీసుకుని, పద్యవర్తి నియమాలతో వెంటనే విశ్లేషించే స్వతంత్ర బాట్

ఇది ప్రధాన పద్యవర్తి module కు తాకకుండా నిర్మించిన ప్రత్యేక page. కాబట్టి ఈ bot later remove చేయాల్సి వచ్చినా, మిగతా tools పై ఎలాంటి ప్రభావం ఉండదు.

పద్యాన్ని చెప్పండి లేదా టైప్ చేయండి

Chrome వంటి browser లో microphone అనుమతి ఇచ్చి పద్యాన్ని చెప్పవచ్చు. అవసరమైతే చేతితో సవరించి కూడా విశ్లేషించవచ్చు.

విశ్లేషణను వినండి

ఈ భాగం browser voice మీద ఆధారపడదు. Backend నుండి వచ్చిన ఆడియోనే play అవుతుంది.